Ind Vs Pak Virat Kohli Babar Azam దాయాదుల సమరం వీరుల దోస్తీ *Cricket | Telugu OneIndia

2022-08-25 579

Babar azam and virat kohli met at dubai international stadium during practice | ఆసియా‌కప్ - 2022 ఎడిషన్ కోసం టీమిండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈ మేరకు భారత ఆటగాళ్లు తమ సన్నాహాలను ప్రారంభించే వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇక ఈ వీడియోలో అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ స్టార్ క్రికెటర్లు కూడా కన్పించారు. యుజ్వేంద్ర చాహల్, అఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

#ViratKohli
#BabarAzam
#IndVsPak
#Teamindia